BIKKI NEWS (FEB. 10) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 4 జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు గుర్తులేని వారికోసం కింద ఇవ్వబడిన లింకు ద్వారా హాల్ టికెట్ నెంబర్ ను మరియు ఐడీ నంబర్లు (TSPSC HALL TICKET NUMBERS and TSPSC ID NUMBERS CHECKING LINK) చెక్ చేసుకోవచ్చు.
అలాగే టిఎస్పిఎస్సి విడుదల చేసిన వివిధ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న వారి హాల్ టికెట్ నెంబర్లను కూడా కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.